12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

Writer: Nithish 07:38 PM, 27 ఆగస్టు, 2026
IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ ఫాలోఆన్‌ విధించగా.. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు వరకు 429/9 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఈ సిరీస్‌లో భారత బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ కీలక పాత్ర పోషించాడు. గాలే టెస్టుతో పాటు కొలంబో టెస్టులోనూ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, సిరీస్‌ ముగిసిన అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ విజయంలో కీలకంగా నిలిచిన పడిక్కల్‌.. టీమిండియా విజయానికి హీరోగా నిలిచాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!

ట్యాగ్లు
భారత్ శ్రీలంకరెండో టెస్టుటెస్టు సిరీస్టీమిండియాదేవదత్ పడిక్కల్పడిక్కల్ సెంచరీక్రికెట్శ్రీలంక క్రికెట్సిరీస్ విజయంక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?
షోస్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం
జనరల్

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు
జనరల్

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?
షోస్

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌
సినిమాలు

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!
సినిమాలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్  విడుదల
సినిమాలు

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ విడుదల

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌
బిజినెస్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!