11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

Writer: Nithish 09:05 PM, 11 అక్టోబర్, 2026
IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో వెస్టిండీస్‌ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ 69 పరుగులతో అర్ధశతకం సాధించి ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ 37, తిలక్‌ 28, నితీష్‌ 21, అక్షర్‌ 20 పరుగులతో జట్టుకు తమ వంతు సహకారం అందించారు. అయితే సంజు 3, శ్రేయస్‌ 1, నమన్‌ 10 పరుగులకే పరిమితం కావడంతో భారత్‌ కీలక వికెట్లు కోల్పోయింది.

వెస్టిండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. చేజ్‌, స్ప్రింగర్‌, షెల్డన్‌ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా, కీమో పాల్‌, మోటీ ఒక్కో వికెట్‌ సాధించారు. చివరి ఓవర్‌లో ప్రిన్స్‌ యాదవ్‌ వరుస బౌండరీలతో చెలరేగి 13 పరుగులు చేయడంతో భారత్‌ స్కోరు 223కు చేరింది. ఇప్పుడు 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్‌ బరిలోకి దిగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

ట్యాగ్లు
భారత్ vs వెస్టిండీస్టీమిండియావెస్టిండీస్ క్రికెట్అభిషేక్ శర్మప్రిన్స్ యాదవ్ఇషాన్ కిషన్తిలక్ వర్మభారత క్రికెట్ జట్టుక్రికెట్ మ్యాచ్టీ20 క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి
జనరల్

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్
క్రీడలు

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
జనరల్

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!
బిజినెస్

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

దసరా ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

దసరా ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అభిజీత్ దీప్కేకు నానమ్మ మరణవార్త చెప్పలేదన్న ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన దిల్లీ పోలీసులు
జనరల్

అభిజీత్ దీప్కేకు నానమ్మ మరణవార్త చెప్పలేదన్న ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన దిల్లీ పోలీసులు

నానా పటేకర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న తనుశ్రీ దత్తా.. మౌనంగా ఉండబోనని స్పష్టం
సినిమాలు

నానా పటేకర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న తనుశ్రీ దత్తా.. మౌనంగా ఉండబోనని స్పష్టం

ఢిల్లీ నిరసనలతో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కొత్త మలుపు
జనరల్

ఢిల్లీ నిరసనలతో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కొత్త మలుపు

విశాఖపట్నంలో పబ్‌లు, బార్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
జనరల్

విశాఖపట్నంలో పబ్‌లు, బార్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్
సినిమాలు

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!