11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

Writer: Nithish 10:34 AM, 28 జులై, 2026
కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండీ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 68 కిలోల విభాగంలో పోటీపడిన ముత్తుపాండీ రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకాన్ని జోడించాడు. రిషికాంత్ సింగ్ సిల్వర్, మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించిన తర్వాత ముత్తుపాండీ కూడా తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని మరింత పెంచాడు.

తమిళనాడుకు చెందిన రాజా ముత్తుపాండీ విజయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అతడిని అభినందిస్తూ భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. యువ క్రీడాకారులకు ఇలాంటి విజయాలు స్ఫూర్తినిస్తాయని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

ట్యాగ్లు
రాజా ముత్తుపాండీకామన్వెల్త్ క్రీడలువెయిట్‌లిఫ్టింగ్రజత పతకంభారత్జోసెఫ్ విజయ్తమిళనాడుమీరాబాయి చానురిషికాంత్ సింగ్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!