19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

Writer: Chandrika 02:09 PM, 19 ఆగస్టు, 2026
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 206 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో ఫైఫర్ నమోదు చేసిన సుతార్.. మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు.

శ్రీలంక తరఫున సోనాల్ దినుష 84, కెప్టెన్ ధనంజయ డిసిల్వా 59 పరుగులతో పోరాడారు. ఒక దశలో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను ఇబ్బంది పెట్టారు. అయితే జడేజా ధనంజయను ఔట్ చేయడంతో భాగస్వామ్యం ముగిసింది. అనంతరం మానవ్ సుతార్ 76వ ఓవర్‌లో సోనాల్ దినుష, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమారలను వరుసగా ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా, శ్రీలంక 284 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేసింది. భారీ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలోనే ఉన్నప్పటికీ, పర్సంటేజీ 53.33కు పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ..

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ..

గాలేలో భారత్‌ హవా..

గాలేలో భారత్‌ హవా..

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

ట్యాగ్లు
భారత్ వర్సెస్ శ్రీలంకటీమిండియాశ్రీలంక టెస్ట్టెస్ట్ క్రికెట్మానవ్ సుతార్దేవదత్ పడిక్కల్రవీంద్ర జడేజాప్రసిద్ధ్ కృష్ణడబ్ల్యూటీసీక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..
జనరల్

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!
జనరల్

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!
సినిమాలు

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!