Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ విజేతగా భారత్..

10:13 PM, 21 జూన్, 2026
ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ విజేతగా భారత్..

ఆసియా క్రీడలకు ముందు భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించిన భారత్ రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. నవ్‌నీత్ కౌర్, సునేలిటా టొప్పో చెరో గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

15వ నిమిషంలో సునేలిటా టొప్పో గోల్ చేయడంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఫైనల్లో అద్భుతంగా రాణించిన లల్రేమ్సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, టోర్నీ మొత్తం ఆరు గోల్స్ చేసిన దీపిక అమెరికా ఆటగాడు అష్లే సెస్సాతో కలిసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది. జట్టు విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయం మరింత మంది యువత హాకీ వైపు ఆకర్షితులవుతారని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

మహిళల నేషన్స్ కప్ విజేతలకు హాకీ ఇండియా  ప్రత్యేక బహుమతులు

మహిళల నేషన్స్ కప్ విజేతలకు హాకీ ఇండియా ప్రత్యేక బహుమతులు

ప్రపంచాన్ని కదిలించిన వోజిన్హా కథ..

ప్రపంచాన్ని కదిలించిన వోజిన్హా కథ..

ట్యాగ్లు
భారత మహిళల హాకీ జట్టుఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్భారత్ వర్సెస్ న్యూజిలాండ్హాకీ ఇండియానవ్‌నీత్ కౌర్సునేలిటా టొప్పోలల్రేమ్సియామిదీపికమహిళల హాకీఆసియా క్రీడలుహాకీ ఛాంపియన్‌షిప్టీమ్ ఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు: భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు: భట్టి విక్రమార్క

టీఎంసీకి భారీ షాక్.. కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
జనరల్

టీఎంసీకి భారీ షాక్.. కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!

నీట్ పరీక్ష పై ఎన్‌టీఏ ప్రకటన
జనరల్

నీట్ పరీక్ష పై ఎన్‌టీఏ ప్రకటన

నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’.. అసలు కథ ఏమిటి?
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’.. అసలు కథ ఏమిటి?

ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ విజేతగా భారత్..
క్రీడలు

ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్ విజేతగా భారత్..

ఇరాన్‌పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గని అమెరికా..
రాజకీయాలు

ఇరాన్‌పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గని అమెరికా..

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

వీబీజీ రామ్‌జీ చట్టం-2025పై తెలంగాణ సర్కార్ ఆందోళన..
జనరల్

వీబీజీ రామ్‌జీ చట్టం-2025పై తెలంగాణ సర్కార్ ఆందోళన..

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం
క్రీడలు

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

TG20 క్రికెట్ లీగ్‌ షురూ
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!