
ఆరోగ్యం

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల వర్షం కురిసింది. కాంపౌండ్ ఆర్చరీలో భారత జట్లు మూడు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించగా, మిక్స్‌డ్ ట్రాప్ ఈవెంట్‌లో నీరూ ధండా, కైనన్ చెనై జోడీ మరో స్వర్ణాన్ని అందించింది. తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత రెండు స్వర్ణ పతకాల్లో భాగస్వామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం కూడా స్వర్ణ విజేత జట్టులో కీలక పాత్ర పోషించింది.
ఈ విజయాలతో ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ మొత్తం 60 పతకాలతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. అదే రోజు భారత్ మరో మూడు కాంస్య పతకాలను కూడా సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!