23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

Writer: Pooja 05:46 AM, 23 సెప్టెంబర్, 2026
సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

నేడు భారత్‌కు పలు క్రీడాంశాల్లో కీలక పోటీలు ఉన్నాయి. పురుషుల టీమ్ సెమీస్‌లో భారత్ చైనాతో ఉదయం 11.30 గంటలకు తలపడనుంది. మహిళల హాకీ పూల్-బి మ్యాచ్‌లో భారత్ థాయ్‌లాండ్‌తో ఉదయం 11.30 గంటలకు ఆడనుంది. మహిళల కబడ్డీలో భారత్ ఇరాన్‌తో ఉదయం 8.30 గంటలకు, పురుషుల కబడ్డీలో బంగ్లాదేశ్‌తో ఉదయం 9.45 గంటలకు పోటీపడనుంది. సెపక్‌తక్రాలో పురుషుల రెగు గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్ ఫిలిప్పీన్స్‌తో ఉదయం 5.30 గంటలకు తలపడనుంది.

ఇక బాక్సింగ్‌లో పురుషుల 80 కిలోల రౌండ్-16లో అంకుశ్ బరిలోకి దిగనున్నాడు. ఈక్వెస్ట్రియన్‌లో ఆశిష్, మీర్జా క్రాస్ కంట్రీలో పోటీపడనున్నారు. షూటింగ్‌లో ఇషా సింగ్, సురుచి సింగ్, మను బాకర్ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో పాల్గొననుండగా, స్కీట్ విభాగంలో అంజీత్ సింగ్, గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్, రిజా డిల్లాన్, మహేశ్వరి చౌహాన్ పోటీపడనున్నారు. స్క్వాష్‌లో అభయ్ సింగ్, తన్వీ ఖన్నా, వీర్ చొట్రాని బరిలోకి దిగనున్నారు. స్విమ్మింగ్‌లో రోహిత్, సాజన్ ప్రకాశ్, అనీష్, వేదాంత్ మాధవ్ పోటీపడనున్నారు. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో హర్మీత్–యశస్విని, మానుష్ షా–దియా జోడీలు, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, జ్ఞానేశ్వరి దేవి, ఉషులో రోషిబినా దేవి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

ట్యాగ్లు
భారత్ క్రీడా షెడ్యూల్భారత క్రీడాకారులుపురుషుల సెమీఫైనల్మహిళల హాకీకబడ్డీషూటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు
జనరల్

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు
క్రీడలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే
జనరల్

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?
జనరల్

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!