Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..

08:43 AM, 25 జూన్, 2026
అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..

మోకాలి గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు పోటీలకు దూరమైన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ ఘనంగా పునరాగమనం చేసింది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్ రేసును 13.14 సెకన్లలో పూర్తి చేసి ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణమైన 13.34 సెకన్ల కంటే మెరుగైన టైమింగ్ నమోదు చేసి తన ఫిట్‌నెస్‌ను మరోసారి నిరూపించింది. విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆసియా చాంపియన్, జాతీయ రికార్డు గ్రహీత గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల రేసులో 13 నిమిషాల 52.92 సెకన్లతో విజేతగా నిలిచాడు. అయితే ఆసియా క్రీడలకు అవసరమైన 13 నిమిషాల 39.18 సెకన్ల అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఆయన ప్రదర్శన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..

మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..

ఘనా చేతిలో ఇంగ్లాండ్‌కు షాక్...

ఘనా చేతిలో ఇంగ్లాండ్‌కు షాక్...

వైభవ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ప్రత్యేక నిబంధనలు

వైభవ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ప్రత్యేక నిబంధనలు

అన్న బాటలో తమ్ముడు.. ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్

అన్న బాటలో తమ్ముడు.. ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్

జీవితంలో అంత డబ్బును ఎప్పుడూ చూడలేదు - రింకూ సింగ్

జీవితంలో అంత డబ్బును ఎప్పుడూ చూడలేదు - రింకూ సింగ్

వైభవ్ క్రేజ్‌తో టిక్కెట్లకు డిమాండ్

వైభవ్ క్రేజ్‌తో టిక్కెట్లకు డిమాండ్

ట్యాగ్లు
జ్యోతి యర్రాజీఆసియా క్రీడలుఅథ్లెటిక్స్100 మీటర్ల హర్డిల్స్జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్భారత అథ్లెటిక్స్గుల్వీర్ సింగ్ట్రాక్ అండ్ ఫీల్డ్విశాఖపట్నంక్రీడా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’
సినిమాలు

ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’

‘ధర్మన్’పై రజినీ వివరణ?
సినిమాలు

‘ధర్మన్’పై రజినీ వివరణ?

శర్వా సరసన భాగ్యశ్రీ?
సినిమాలు

శర్వా సరసన భాగ్యశ్రీ?

బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?
గాసిప్స్

బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

నవ్వుల్లో ‘సూపర్ సుబ్బు’!
ఓటీటీ

నవ్వుల్లో ‘సూపర్ సుబ్బు’!

‘రణబాలి’ క్లైమాక్స్ మామూలు కాదు.. రాహుల్ కాన్ఫిడెన్స్‌కు కారణమిదే!
సినిమాలు

‘రణబాలి’ క్లైమాక్స్ మామూలు కాదు.. రాహుల్ కాన్ఫిడెన్స్‌కు కారణమిదే!

ఘనంగా బాలయ్య - కొరటాల మూవీ స్టార్ట్!
సినిమాలు

ఘనంగా బాలయ్య - కొరటాల మూవీ స్టార్ట్!

‘డేవిడ్ రెడ్డి’లో కొత్త ప్రయోగం?
సినిమాలు

‘డేవిడ్ రెడ్డి’లో కొత్త ప్రయోగం?

నాగబంధం విదేశీ జోష్!
సినిమాలు

నాగబంధం విదేశీ జోష్!

 రాకాలో కొత్త ముఖాలు?
సినిమాలు

రాకాలో కొత్త ముఖాలు?

కర్ణుడి పాత్రలో సల్మాన్‌?
సినిమాలు

కర్ణుడి పాత్రలో సల్మాన్‌?

ఇరుముడిలో నభా నటేష్ ఎంట్రీ?
సినిమాలు

ఇరుముడిలో నభా నటేష్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!