26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

Writer: Chandrika 10:30 PM, 11 జులై, 2026
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

భారత మహిళల క్రికెట్‌లో యువ పేసర్ క్రాంతి గౌడ్ చరిత్ర సృష్టించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించింది. ఈ ప్రదర్శనతో లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో చోటు దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచిన క్రాంతి, తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా, టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా పేసర్‌గా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ట్యామీ బీమాంట్‌తో ప్రారంభమైన క్రాంతి వికెట్ల వేట.. మైయా బౌచియర్, అలీస్ క్యాప్సీ, కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్, లారెన్ బెల్ వికెట్లతో కొనసాగింది. ముఖ్యంగా అలీస్ క్యాప్సీ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రెండో రోజు 21/1 స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 170 పరుగులకే ఆలౌట్ అయింది. అమీ జోన్స్ (52), నాట్ సీవర్-బ్రంట్ (44) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు తీయగా, సయాలి సత్ఘరే, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన 285 పరుగులతో కలిపి జట్టు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

ట్యాగ్లు
క్రాంతి గౌడ్భారత మహిళల జట్టుఇంగ్లండ్ మహిళల జట్టులార్డ్స్ టెస్ట్మహిళల టెస్ట్ క్రికెట్లార్డ్స్ హానర్స్ బోర్డుఐదు వికెట్లుభారత క్రికెట్దీప్తి శర్మస్నేహ్ రాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక
సినిమాలు

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!