14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

Writer: Chandrika 11:09 AM, 14 ఆగస్టు, 2026
కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్‌లు ఈసారి కొత్త ఫార్మాట్‌లో జరగనున్నాయి. బెల్జియం, నెదర్లాండ్స్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఆగస్టు 15 నుంచి 30 వరకు కొనసాగనున్నాయి. తొలి దశలో 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజిస్తారు. ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు ఉండగా, ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి దశ ఫలితాల ఆధారంగా తదుపరి దశకు జట్లను ఎంపిక చేస్తారు.

ఆగస్టు 21 నుంచి 24 వరకు క్రాస్‌ఓవర్‌ పూల్స్‌ నిర్వహిస్తారు. పూల్‌ ఏ, డిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పూల్‌ ఈలో, పూల్‌ బి, సిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పూల్‌ ఎఫ్‌లో ఉంటాయి. మిగిలిన జట్లతో జి, హెచ్‌ పూల్స్‌ ఏర్పడతాయి. పూల్‌ ఈ, ఎఫ్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో ఈసారి క్వార్టర్‌ఫైనల్స్‌ ఉండవు. 5 నుంచి 16వ స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 29న మహిళల ఫైనల్‌ నెదర్లాండ్స్‌లో, ఆగస్టు 30న పురుషుల ఫైనల్‌ బెల్జియంలో జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

ట్యాగ్లు
హాకీ ప్రపంచకప్‌పురుషుల హాకీ ప్రపంచకప్‌మహిళల హాకీ ప్రపంచకప్‌హాకీ ప్రపంచకప్‌ 2026బెల్జియంనెదర్లాండ్స్‌కొత్త ఫార్మాట్‌హాకీ టోర్నమెంట్‌హాకీ ఇండియాఅంతర్జాతీయ హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే
జనరల్

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
జనరల్

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్
జనరల్

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జనరల్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!
జనరల్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!
బిజినెస్

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?
క్రీడలు

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
రివ్యూలు

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!