28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌

Writer: Nithish 05:38 AM, 28 సెప్టెంబర్, 2026
క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌

ఆసియా క్రీడలు–2026లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో పీవీ సింధు, ఉన్నతి హుడా పరాజయం పాలవడంతో వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు పతకం దక్కలేదు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు 21-11, 18-21, 10-21తో చైనాకు చెందిన చెన్‌ యుఫెయి చేతిలో ఓడింది. ఉన్నతి 16-21, 21-14, 17-21తో జపాన్‌ స్టార్‌ అకానే యమగూచి చేతిలో పోరాడి ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జోడీలు కూడా క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించాయి.

గత ఆసియా క్రీడల్లో మూడు బ్యాడ్మింటన్‌ పతకాలు సాధించిన భారత్‌.. ఈసారి పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత విభాగాల్లో మాత్రం ఒక్క పతకమూ రాలేదు. మరోవైపు మహిళల సెపక్‌తక్రా డబుల్స్‌లో భారత్‌కు రెండు పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్‌ కౌర్‌ 9వ స్థానంలో నిలవగా, ఫెన్సింగ్‌లోనూ భారత క్రీడాకారులు పతకం సాధించకుండానే నిష్క్రమించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుబ్యాడ్మింటన్పీవీ సింధుఉన్నతి హుడాచెన్ యుఫెయిఅకానే యమగూచిట్రీసా జాలీగాయత్రి గోపీచంద్భారత బ్యాడ్మింటన్భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!