1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..

Writer: Chandrika 08:10 PM, 15 జూన్, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజానికి సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది. శ్వేత ఆధిపత్యవాద చిహ్నాన్ని పోలిన సైగ చేశారనే ఆరోపణలతో ఓ వీడియో ఎనలిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిఫా వివక్ష పర్యవేక్షణ బృందం సిఫార్సు చేసింది. కురసావ్-జర్మనీ మ్యాచ్‌కు ముందు అధికారిక ప్రసారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాకు చెందిన వీడియో ఎనలిస్ట్ షాన్ ఎవాన్స్ వీడియో విశ్లేషకుల బృందాన్ని పరిచయం చేస్తున్న సమయంలో ‘ఓకే’ సంకేతాన్ని చూపించినట్లు కనిపించారు. ఈ సంకేతం కొన్ని తీవ్రవాద వర్గాలు ఉపయోగించే చిహ్నంగా భావించబడుతుందనే విమర్శలు వచ్చాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన ఫిఫా భాగస్వామ్య సంస్థ ఫేర్ నెట్‌వర్క్ ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ప్రపంచకప్‌లో ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు ఉండవని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

ట్యాగ్లు
ఫిఫాప్రపంచకప్షాన్ఎవాన్స్రేసిజంవివాదంఫిఫాఫుట్‌బాల్‌వార్తలువివక్షవ్యతిరేకంక్రీడావార్తలుప్రపంచకప్2026ఫేర్‌నెట్‌వర్క్కురసావ్‌వర్సెస్‌జర్మనీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన
క్రీడలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...
జనరల్

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?
జనరల్

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
జనరల్

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
జనరల్

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..
సినిమాలు

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ
జనరల్

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు
జనరల్

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
జనరల్

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!