15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Writer: Harika S 09:14 AM, 1 ఆగస్టు, 2026
గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) గోదావరి వరద పరిస్థితిపై తాజా హెచ్చరిక జారీ చేసింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కూనవరం వద్ద నీటిమట్టం 19.20 మీటర్లు, పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,36,315 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.

ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం త్వరలో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక, రాత్రికి 13 లక్షల క్యూసెక్కులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మొత్తం వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటిస్తూ సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ట్యాగ్లు
గోదావరి వరదలుఏపీఎస్‌డీఎంఏభద్రాచలంపోలవరంవరద హెచ్చరికఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!