
సినిమాలు

విజయనగరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి తమ భూములను అందించిన రైతులకు ప్రత్యేక గౌరవం లభించనుంది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలో వారికి VVIP గ్యాలరీలో ప్రత్యేక స్థానం కల్పించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఇళ్లను ఇచ్చిన 1,600 మందికి కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో స్థానిక ప్రజలు అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ గౌరవం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!