Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

Writer: Chandrika 02:13 PM, 13 జులై, 2026
ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపికలో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం బ్రెండన్ మెక్‌కల్లమ్ టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో ఈసీబీ కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే వైట్‌బాల్ జట్లకు మాత్రం మెక్‌కల్లమ్ కోచ్‌గా కొనసాగనున్నాడు.

డైలీ మెయిల్ కథనం ప్రకారం రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్, కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్, మైక్ హసన్, జస్టిన్ లాంగర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్ 2024 టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపిన అనుభవం కలిగి ఉన్నాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌కు ముందే కొత్త టెస్టు హెడ్ కోచ్‌ను నియమించాలని ఈసీబీ భావిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

ట్యాగ్లు
రాహుల్ ద్రవిడ్ఇంగ్లండ్ క్రికెట్ఇంగ్లండ్ టెస్టు కోచ్బ్రెండన్ మెక్‌కల్లమ్ఈసీబీఆండీ ఫ్లవర్రిచర్డ్ డాసన్కుమార సంగక్కరయాషెస్క్రికెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
టీజీ20 సీజన్-1 విజేతగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్

టీజీ20 సీజన్-1 విజేతగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?
గాసిప్స్

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్
సినిమాలు

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం
జనరల్

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం
క్రీడలు

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

క్లాడ్ ఫేబుల్ 5 గడువు మరోసారి పొడిగించిన ఆంథ్రోపిక్..
టెక్నాలజీ

క్లాడ్ ఫేబుల్ 5 గడువు మరోసారి పొడిగించిన ఆంథ్రోపిక్..

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు
క్రీడలు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

ఎల్‌నీనో ప్రభావమే.. రైతులు ఆందోళన చెందొద్దు - భట్టి
రాజకీయాలు

ఎల్‌నీనో ప్రభావమే.. రైతులు ఆందోళన చెందొద్దు - భట్టి

అయోధ్య విరాళాల కేసులో సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు
జనరల్

అయోధ్య విరాళాల కేసులో సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు

రాపిడో రైడర్‌కు వేధింపులు, నెటిజన్ల ఆందోళన
జనరల్

రాపిడో రైడర్‌కు వేధింపులు, నెటిజన్ల ఆందోళన

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!
గాసిప్స్

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ
సినిమాలు

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ