30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

Writer: Chandrika 04:25 PM, 30 అక్టోబర్, 2026
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ మరోసారి చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. తొలుత జట్టు కెప్టెన్సీ కోసం యువ ఆటగాడు టిలక్ వర్మ పేరును రోహిత్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే అనుభవజ్ఞుడైన రోహితే జట్టును ముందుండి నడిపించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని రోహిత్‌ను కోరినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఫ్రాంచైజీ విజ్ఞప్తికి రోహిత్ సానుకూలంగా స్పందించి మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అపార అనుభవం, నాయకత్వ ప్రతిభ కలిగిన రోహిత్ తిరిగి బాధ్యతలు చేపడితే ముంబై ఇండియన్స్‌కు కీలక పరిణామంగా మారనుంది. అయితే ఈ విషయంపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

నాలుగో టీ20లో  భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

నాలుగో టీ20లో భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

ట్యాగ్లు
రోహిత్ శర్మముంబై ఇండియన్స్ఎంఐ కెప్టెన్సీటిలక్ వర్మఐపీఎల్ఇండియన్ ప్రీమియర్ లీగ్ముంబై జట్టుక్రికెట్ వార్తలురోహిత్ కెప్టెన్సీఐపీఎల్ తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!