12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

Writer: Harika S 10:29 AM, 26 ఆగస్టు, 2026
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో టాప్‌సీడ్ జోడీ సబలెంక, నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ జోడీ కటెరీనా సినియకోవా, హెన్రీ ప్యాటన్ 1-4, 4-2 (10-2)తో స్టార్ జోడీని ఓడించింది. దీంతో సబలెంక-జొకోవిచ్ జంట టోర్నీ నుంచి నిష్క్రమించింది.

క్వార్టర్‌ఫైనల్స్‌లో సినియకోవా-హెన్రీ ప్యాటన్ జోడీకి మరోసారి విజయం దక్కలేదు. భార్యాభర్తలైన ఎలినా స్విటోలినా, గేల్ మోన్‌ఫిల్స్ జోడీ 5-4 (8-6), 4-5 (3-7), 10-8తో వారిని ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. యూఎస్ ఓపెన్ సింగిల్స్, డబుల్స్ మెయిన్ డ్రా మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

ట్యాగ్లు
యూఎస్ ఓపెన్నొవాక్ జొకోవిచ్ఆర్యనా సబలెంకమిక్స్‌డ్ డబుల్స్కటెరీనా సినియకోవాహెన్రీ ప్యాటన్:::
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి
జనరల్

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జనరల్

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు
జనరల్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు
జనరల్

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!