14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

Writer: Chandrika 11:18 AM, 14 అక్టోబర్, 2026
పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ సమిత్‌ పటేల్‌ ప్రశంసించాడు. మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ వేగాన్ని మార్చుకోవడంలో కోహ్లీకి అద్భుతమైన నైపుణ్యం ఉందని కొనియాడాడు. మరోవైపు, రోహిత్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు నాయకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. భారత అత్యుత్తమ సారథుల్లో రోహిత్‌ ఒకడని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL) 2026 టోర్నీలో భాగంగా మీడియాతో మాట్లాడిన సమిత్‌ పటేల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయని సమిత్‌ పటేల్‌ అంచనా వేశాడు. యువ భారత బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తగినంత సమయం ఇవ్వాలని సూచించాడు. అతడిలో అపార ప్రతిభ ఉందని, తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వైభవ్‌ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయాన్ని పటేల్‌ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

ట్యాగ్లు
విరాట్‌ కోహ్లీసమిత్‌ పటేల్‌రోహిత్‌ శర్మవైభవ్‌ సూర్యవంశీజోఫ్రా ఆర్చర్‌డబ్ల్యూసీఎల్‌ 20262027 వన్డే ప్రపంచకప్‌భారత క్రికెట్‌క్రికెట్‌ వార్తలుప్రపంచకప్‌ అంచనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు
జనరల్

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట
జనరల్

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

క్రేజీ కళ్యాణంపై అఖిల్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

క్రేజీ కళ్యాణంపై అఖిల్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం
రాజకీయాలు

ఏపీలో 19 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!
టెక్నాలజీ

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌
బిజినెస్

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?
రాజకీయాలు

యెమెన్‌లో సౌదీ అరేబియా వ్యూహం బెడిసికొట్టిందా?

ఓపెన్‌ఏఐ మీటింగ్ రూమ్‌లో స్పై డివైస్
జనరల్

ఓపెన్‌ఏఐ మీటింగ్ రూమ్‌లో స్పై డివైస్

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు
బిజినెస్

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

ఎయిర్ ఇండియా విమానంలో భద్రతా కలకలం.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఎయిర్ ఇండియా విమానంలో భద్రతా కలకలం.. అప్రమత్తమైన అధికారులు

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!
గాసిప్స్

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!