16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

Writer: Nithish 08:16 AM, 16 సెప్టెంబర్, 2026
వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ అదరగొట్టింది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో), అభిషేక్‌ శర్మ (39; 19 బంతుల్లో), ఇషాన్‌ కిషన్‌ (38 నాటౌట్‌; 23 బంతుల్లో) బ్యాట్‌తో రాణించగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (3/24) బంతితో సత్తా చాటాడు.

ఈ విజయంపై భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. వరుస విజయాలు సాధించడం సంతోషంగా ఉందని, గత మ్యాచ్‌లోని ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును కనబర్చాలనుకున్నామని చెప్పాడు. కెప్టెన్సీలో తనకు ఆరంభంలో ఎదురైన పరాజయాలు కఠినంగా అనిపించాయని, అయితే క్రికెట్‌లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని పేర్కొన్నాడు. ప్రస్తుతం వరుస విజయాలు దక్కుతున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌లో తుది జట్టులో ఇప్పటివరకు అవకాశం దక్కని ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపాడు. జట్టు కాంబినేషన్‌లోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని వెల్లడించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

ట్యాగ్లు
భారత్ క్రికెట్అఫ్గానిస్థాన్ క్రికెట్భారత్ అఫ్గానిస్థాన్ టీ20రెండో టీ20శ్రేయస్ అయ్యర్సంజు శాంసన్అభిషేక్ శర్మఇషాన్ కిషన్నితీశ్ కుమార్ రెడ్డిటీమిండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా
క్రీడలు

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!