16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

Writer: Nithish 07:51 AM, 16 సెప్టెంబర్, 2026
ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

అమెరికా వీసా విధానంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు ఫెడరల్‌ కోర్టులో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. విదేశీ విద్యార్థులు, మార్పిడి సందర్శకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలపరిమితిని తగ్గించేలా రూపొందించిన నిబంధన అమలును మసాచుసెట్స్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎఫ్‌. డెన్నిస్‌ సేలర్‌ నిలిపివేశారు. మంగళవారం నుంచి నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా.. ఒక రోజు ముందే సోమవారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని తీసుకురావడానికి హోంల్యాండ్‌ భద్రతా శాఖ చూపిన కారణాలు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

జూలైలో హోంల్యాండ్‌ భద్రతా శాఖ తీసుకొచ్చిన నిబంధన ప్రకారం విదేశీ విద్యార్థుల ఎఫ్‌ వీసాలు, మార్పిడి సందర్శకుల జే వీసాలకు గరిష్ఠంగా నాలుగేళ్ల కాలపరిమితి, విదేశీ జర్నలిస్టుల ఐ వీసాలకు 240 రోజుల పరిమితి విధించాలని ప్రతిపాదించారు. చైనా జర్నలిస్టులకు 90 రోజుల పరిమితి ఉండేది. గడువు ముగిసిన తర్వాత అమెరికాలో కొనసాగాలంటే మళ్లీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘స్థితి కాలపరిమితి’ విధానాన్ని ఈ కొత్త నిబంధన భర్తీ చేయాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలతో కొత్త నిబంధన అమలు తాత్కాలికంగా నిలిచిపోయి, ప్రస్తుతం పాత విధానమే కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ యూజీలో కీలక మార్పులు

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

ట్యాగ్లు
అమెరికా వీసాట్రంప్‌ వీసా పాలసీవిదేశీ విద్యార్థులువిద్యార్థి వీసాజర్నలిస్ట్‌ వీసాఎక్స్చేంజ్‌ విజిటర్‌అమెరికా ఇమ్మిగ్రేషన్‌ఫెడరల్‌ కోర్టువీసా నిబంధనలుడొనాల్డ్‌ ట్రంప్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!