27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

Writer: Chandrika 08:46 PM, 27 సెప్టెంబర్, 2026
వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 99 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 10వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కీలక సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన గిల్.. జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.

ఈ సెంచరీతో శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున 67 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వన్డే సెంచరీలు పూర్తి చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ శతకం గిల్ వన్డే కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

ట్యాగ్లు
శుభ్‌మన్ గిల్భారత్ వర్సెస్ వెస్టిండీస్ఇండియా వర్సెస్ వెస్టిండీస్వన్డే క్రికెట్గిల్ సెంచరీటీమ్ఇండియావెస్టిండీస్ క్రికెట్భారత క్రికెట్క్రికెట్ వార్తలువన్డే రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!