29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

Writer: Harika S 05:24 AM, 29 ఆగస్టు, 2026
మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

దుబాయ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో థాయ్‌లాండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కెప్టెన్‌ నరుమోల్‌ చాయ్‌వై 31 బంతుల్లో 43 పరుగులతో జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించారు. ఆమె ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. హాంకాంగ్‌ బౌలర్లలో మరీనా 4 వికెట్లు పడగొట్టింది.

121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ ఒక దశలో 84/3తో విజయం దిశగా సాగింది. అయితే చివరి దశలో థాయ్‌లాండ్‌ బౌలర్లు పుంజుకోవడంతో హాంకాంగ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కారీ చాన్‌, యాస్మీన్‌ చెరో 28 పరుగులు చేయగా, మరీనా 11 బంతుల్లో 22 పరుగులతో వేగంగా ఆడింది. అయినప్పటికీ హాంకాంగ్‌కు విజయం దక్కలేదు. తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో శ్రీలంక తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

ట్యాగ్లు
మహిళల ఆసియా కప్థాయ్‌లాండ్ క్రికెట్హాంకాంగ్ క్రికెట్టీ20 క్రికెట్మహిళల క్రికెట్దుబాయ్ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల
టెక్నాలజీ

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి
బిజినెస్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం
క్రీడలు

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!
జనరల్

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనరల్

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు
జనరల్

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’
ఓటీటీ

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!