12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

Writer: Chandrika 10:00 PM, 28 ఆగస్టు, 2026
“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

శ్రీలంకతో రెండో టెస్టు చివరి రోజు నాలుగు వికెట్లు తీయాల్సి ఉన్నా భారత బౌలర్లు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ పర్సంటేజీ కూడా తగ్గింది. ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇచ్చిన తర్వాత కూడా సరైన వ్యూహాలను అమలు చేయడంలో భారత్‌ విఫలమైందని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ విమర్శించాడు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్‌ సోనాల్‌ దినుషను నియంత్రించడంలో టీమ్‌ఇండియా విఫలమైందని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ ఉండి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు.

టెస్టు క్రికెట్‌లో బౌలింగ్‌ ఎటాక్‌ను నిరంతరం కొనసాగిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుందని కైఫ్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బంతి బాగా తిరుగుతోందని భావించి వికెట్లు సులభంగా లభిస్తాయని భారత ఆటగాళ్లు తేలిగ్గా తీసుకున్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. సోనాల్‌ దినుష మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశాడని తెలిపాడు. భారత ఆటగాళ్లు ఎక్కువగా లాహిరు కుమార, ప్రభాత్‌ జయసూర్య వంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై దృష్టి పెట్టినట్లు కనిపించిందని, కానీ దినుషపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయారని చెప్పాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఎంఎస్‌ ధోనీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడి పెంచేవారని గుర్తుచేశాడు. అలాంటి అనుభవం, ఎనర్జీ ఈసారి టీమ్‌ఇండియా కోల్పోయిందని కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ శ్రీలంకమహ్మద్‌ కైఫ్‌విరాట్‌ కోహ్లీటీమ్‌ఇండియాటెస్టు క్రికెట్‌శ్రీలంక క్రికెట్‌సోనాల్‌ దినుషశుభ్‌మన్‌ గిల్‌ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌భారత క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!
జనరల్

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!
సినిమాలు

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!
జనరల్

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!

ఏపీ నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్ దరఖాస్తులో కీలక మార్పు!
జనరల్

ఏపీ నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్ దరఖాస్తులో కీలక మార్పు!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...
సినిమాలు

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!
సినిమాలు

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...
సినిమాలు

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...
సినిమాలు

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!
టెక్నాలజీ

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!
సినిమాలు

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!