26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

Writer: Chandrika 11:11 AM, 27 ఆగస్టు, 2026
యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌లో ఎలీనా స్వితోలినా-గేల్ మోన్‌ఫిల్స్‌ దంపతులు అదరగొడుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ 5-4, 4-5, 10-8తో కేథరినా సినియాకోవా-హెన్రీ ప్యాటెన్‌ జంటను ఓడించింది. చెరో సెట్‌ గెలుచుకోవడంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక టైబ్రేక్‌కు వెళ్లగా.. అందులో స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ పైచేయి సాధించారు. సెమీఫైనల్లో బెలిండా బెన్సిచ్-ఫ్లావియో కొబొలి జోడీతో తలపడనున్నారు. మరో క్వార్టర్‌ఫైనల్లో మిరా ఆండ్రీవా-ఆండ్రి రుబ్లెవ్‌ జంట 4-1, 4-5, 10-5తో డయానా ష్నైడర్-కాస్పర్‌ రూడ్‌ జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

మరోవైపు సెరెనా విలియమ్స్-అల్కరాస్‌ జోడీకి నిరాశ ఎదురైంది. క్వార్టర్‌ఫైనల్లో బెన్సిచ్-కొబొలి జోడీ చేతిలో 4-5, 1-4తో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో వీనస్, సెరెనా విలియమ్స్‌ సోదరీమణులు కలిసి బరిలోకి దిగనున్నారు. ఈ జోడీకి వైల్డ్‌కార్డు లభించింది. గతంలో 1999, 2009లో వీనస్-సెరెనా యూఎస్ ఓపెన్‌ డబుల్స్‌ టైటిళ్లు సాధించారు. ఇక దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లతో అభిమానులను అలరించాడు. ఆండీ రాడిక్‌తో జరిగిన వన్‌సెట్‌ మ్యాచ్‌లో ఫెదరర్‌ 6-3తో విజయం సాధించాడు. అనంతరం జాన్‌ మెకన్రోతో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌లో రాడిక్-ఆండ్రీ అగాసి జోడీని 7-5తో ఓడించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

ట్యాగ్లు
యూఎస్ ఓపెన్ఎలీనా స్వితోలినాగేల్ మోన్‌ఫిల్స్మిక్స్‌డ్ డబుల్స్టెన్నిస్బెలిండా బెన్సిచ్ఫ్లావియో కొబొలిసెరెనా విలియమ్స్వీనస్ విలియమ్స్రోజర్ ఫెదరర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’
ఓటీటీ

ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ
జనరల్

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?
సినిమాలు

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
జనరల్

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్
జనరల్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!
జనరల్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్
సినిమాలు

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
బిజినెస్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

ఎన్విడియాలో మరో ప్రేమకథ..
జనరల్

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!
సినిమాలు

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!