25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

Writer: Chandrika 10:45 AM, 25 సెప్టెంబర్, 2026
డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు వరుణుడు వరుసగా రెండో రోజు కూడా అడ్డంకిగా మారాడు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మధ్యాహ్నం వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌, రాయలసీమ జెన్‌ స్టార్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. అనంతరం సాయంత్రం అమరావతి ఈ ఛాంపియన్స్‌, గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ మధ్య మ్యాచ్‌ కూడా వర్షార్పణమైంది. దీంతో నాలుగు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. రాయలసీమ, అమరావతి, గోదావరి జట్లు ఆరేసి పాయింట్లతో ఉండగా.. నెట్‌ రన్‌రేట్‌లో రాయలసీమ జెన్‌ స్టార్స్‌ (+0.643) అగ్రస్థానంలో ఉంది. అమరావతి (+0.383), గోదావరి (-0.164) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌ రెండు పాయింట్లతో ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. లీగ్‌ దశలో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. మధ్యాహ్నం గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌, వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌తో తలపడనుండగా.. సాయంత్రం రాయలసీమ జెన్‌ స్టార్స్‌, అమరావతి ఈ ఛాంపియన్స్‌ ఢీకొననున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌లు రద్దయితే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాయలసీమ, అమరావతి జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ట్యాగ్లు
మహిళల ప్రీమియర్ లీగ్డబ్ల్యూపీఎల్ఆంధ్ర క్రికెట్మంగళగిరిరాయలసీమ జెన్ స్టార్స్అమరావతి ఈ ఛాంపియన్స్గోదావరి గోల్డెన్ ఈగల్స్వైజాగ్ ఫైర్ బర్డ్స్వర్షంక్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
జనరల్

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి
జనరల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..
క్రీడలు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!