
బిజినెస్

టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే చరిత్ర సృష్టించింది. హరారేలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 1992లో టెస్టు హోదా పొందిన తర్వాత ఇది జింబాబ్వేకు అత్యంత భారీ టెస్టు విజయం కావడం విశేషం.
తాత్కాలిక కెప్టెన్ రిచర్డ్ న్గరవా నేతృత్వంలో ఆడిన జింబాబ్వే మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. గత మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ విజయాన్ని అందుకున్న జింబాబ్వే, వరుసగా రెండు ఆసియా జట్లపై ఇన్నింగ్స్ విజయాలు సాధించడం 25 ఏళ్ల తర్వాత తొలిసారి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!