17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా పోస్టల్‌ సెంటర్లలో ఏఐ రోబోల హవా..

Writer: Chandrika 02:51 PM, 16 నవంబర్, 2026
చైనా పోస్టల్‌ సెంటర్లలో ఏఐ రోబోల హవా..

టెక్నాలజీ రంగంలో చైనా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్‌ వినియోగంలోనూ కొత్త ప్రయోగాలు చేస్తోంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న టెక్‌ హబ్‌ షెన్‌జెన్‌లోని మూడు పోస్టల్‌ సెంటర్లలో అత్యాధునిక ఏఐ రోబోలను విధుల్లోకి తీసుకొచ్చారు. ఈ రోబోలు రాత్రి వేళల్లో నైట్‌ షిఫ్ట్‌లు నిర్వహిస్తూ పార్సిళ్లను వేరు చేసే పనిలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఒక్కో రోబో గంటకు సుమారు 1,000 నుంచి 1,200 పార్సిళ్లను సార్టింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.

పోస్టల్‌ సెంటర్‌ మేనేజర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రోబోలు పార్సిళ్లను అత్యంత కచ్చితత్వంతో వేరు చేస్తున్నాయి. రాత్రి వేళల్లోనూ సమర్థంగా పనిచేస్తుండటంతో పోస్టల్‌ కార్యకలాపాలు వేగవంతం కావడమే కాకుండా, ఉద్యోగుల పనిభారం తగ్గే అవకాశం ఉంది. లాజిస్టిక్స్‌, పార్సిల్‌ నిర్వహణ వంటి రంగాల్లో ఏఐ, ఆటోమేషన్‌ వినియోగాన్ని చైనా మరింత విస్తరిస్తోందనడానికి ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌ తీసుకొస్తున్న యాపిల్‌..

ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌ తీసుకొస్తున్న యాపిల్‌..

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌..

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌..

HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్..ఫీచర్లు ఇవే

HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్..ఫీచర్లు ఇవే

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు

డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 20 శాతం నీటి వృథాకు చెక్..

డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 20 శాతం నీటి వృథాకు చెక్..

ట్యాగ్లు
చైనాషెన్‌జెన్‌ఏఐ రోబోలుకృత్రిమ మేధస్సుపోస్టల్‌ సెంటర్లుపార్సిల్‌ సార్టింగ్‌రోబోటిక్స్‌ఆటోమేషన్‌గ్వాంగ్‌డాంగ్‌టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!