3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

Writer: Pooja 10:35 AM, 3 అక్టోబర్, 2026
ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

ఆండ్రాయిడ్‌ యాప్‌ల భద్రతను మెరుగుపరచడంతో పాటు వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు గూగుల్‌ కొత్త డెవలపర్‌ ధ్రువీకరణ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం సెప్టెంబర్‌ 30 నుంచి బ్రెజిల్‌, ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లో అమలవుతోంది. దీని ప్రకారం, ఆయా దేశాల్లో ధ్రువీకరించిన ఆండ్రాయిడ్‌ పరికరాల్లో భాగస్వామ్య యాప్‌ స్టోర్ల ద్వారా పంపిణీ చేసే యాప్‌లను గుర్తింపు పొందిన డెవలపర్లు నమోదు చేయాలి. గూగుల్‌ ప్లే, హానర్‌ యాప్‌ మార్కెట్‌, ఒప్పో యాప్‌ మార్కెట్‌, శాంసంగ్‌ గెలాక్సీ స్టోర్‌, పామ్‌ స్టోర్‌, వివో యాప్‌స్టోర్‌, షావోమీ గెట్‌యాప్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

యాప్‌లను రూపొందించే వారి వివరాలను ధ్రువీకరించడం ద్వారా మోసపూరిత, హానికర యాప్‌ల పంపిణీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. నమోదు చేయని యాప్‌లను కూడా వినియోగదారులు ప్రత్యేక భద్రతా ప్రక్రియ లేదా ఆండ్రాయిడ్‌ డీబగ్‌ బ్రిడ్జ్‌ ద్వారా ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం ఉంటుందని గూగుల్‌ తెలిపింది. అయితే, ఇందుకోసం అదనపు భద్రతా చర్యలను పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ నిబంధనలను 2027 నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని గూగుల్‌ యోచిస్తోంది.

కొత్త నిబంధనలతో యాప్‌ డెవలపర్ల జవాబుదారీతనం పెరగడంతో పాటు మాల్‌వేర్‌, ఆన్‌లైన్‌ మోసాల వ్యాప్తిని తగ్గించవచ్చని గూగుల్‌ భావిస్తోంది. డెవలపర్లు వివిధ మార్గాల్లో యాప్‌లను పంపిణీ చేసుకునే అవకాశం కొనసాగినప్పటికీ, కొత్త విధానం విస్తరించే కొద్దీ సంబంధిత నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారిక యాప్‌ స్టోర్ల వెలుపలి నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశాన్ని కొనసాగిస్తూనే వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం ఈ విధానం ఉద్దేశం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?
ట్యాగ్లు
గూగుల్ ఆండ్రాయిడ్డెవలపర్ ధ్రువీకరణఆండ్రాయిడ్ యాప్‌లుయాప్ భద్రతమాల్‌వేర్ నివారణగూగుల్ ప్లే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం
సినిమాలు

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...
సినిమాలు

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌
జనరల్

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!