24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

Writer: Nithish 02:37 PM, 24 నవంబర్, 2026
భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా తన ఎడ్జ్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మోటో ఎడ్జ్‌ 70 నియో పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఎడ్జ్‌ 60 నియోకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చినప్పటికీ, ఆ మోడల్‌ను కంపెనీ భారత్‌లో విడుదల చేయలేదు. దీంతో దేశీయ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఎడ్జ్‌ 50 నియోకు సక్సెసర్‌గా భావించవచ్చు. ఇందులో 6.8 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 5,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి. గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌, IP64 రేటింగ్‌, MIL-STD-810H డ్యూరబిలిటీ రేటింగ్‌ కూడా అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత మోటో హలో యూఐతో వస్తుంది. మూడేళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని కంపెనీ తెలిపింది.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 3-ఇన్‌-వన్‌ లైట్‌ సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32MP ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 7,000mAh బ్యాటరీకి 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 7.5W రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఈ ఫోన్‌ 8GB RAM, 128GB స్టోరేజ్‌ సింగిల్‌ వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.40,999 కాగా, పరిచయ ఆఫర్‌లో భాగంగా తొలి పది రోజుల పాటు రూ.37,999కు విక్రయించనున్నారు. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై అదనంగా రూ.3,000 తగ్గింపు లభించనుంది. దీంతో ఆఫర్‌ ధర రూ.34,999కు చేరుతుంది. డిసెంబర్‌ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు

పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!

పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

ట్యాగ్లు
మోటోరోలామోటో ఎడ్జ్ 70 నియోమోటో ఎడ్జ్ సిరీస్కొత్త స్మార్ట్‌ఫోన్స్మార్ట్‌ఫోన్ లాంచ్మొబైల్ ఫీచర్లుస్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్7000mAh బ్యాటరీఫాస్ట్ ఛార్జింగ్టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?
జనరల్

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సన్నాహాలు?

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
జనరల్

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
జనరల్

జెన్సన్ హువాంగ్ పునర్నియామకంపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

నేర చరిత్ర దాచితే బెయిల్ రద్దే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
జనరల్

కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!
బిజినెస్

ఐటీసీ క్లెయిమ్‌లో ఈ తప్పులు చేస్తే కష్టమే!

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు
జనరల్

రాజీవ్‌ గాంధీ భద్రతపై సోనియా కీలక వ్యాఖ్యలు

పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఎన్డీయే గూటికి అకాలీదళ్‌
రాజకీయాలు

పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఎన్డీయే గూటికి అకాలీదళ్‌

డ్రగ్స్‌ రహిత భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి
జనరల్

డ్రగ్స్‌ రహిత భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

రాజీవ్ భద్రతపై సోనియా సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాజీవ్ భద్రతపై సోనియా సంచలన వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!
జనరల్

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!