15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

Writer: Chandrika 03:56 PM, 15 సెప్టెంబర్, 2026
ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రయాణికుల సేవలను మరింత సులభతరం చేసేందుకు సేల్స్‌ఫోర్స్‌కు చెందిన ఏజెంట్‌ఫోర్స్‌ ఏఐ ప్లాట్‌ఫాంను వినియోగించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రిఫండ్‌, టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుల పేర్ల సవరణ వంటి సేవలు ఇకపై వేగంగా పూర్తికానున్నాయి. కొత్త ఏఐ వ్యవస్థతో రిఫండ్‌ ప్రక్రియ సమయం 14 రోజుల నుంచి నాలుగు గంటలకు తగ్గనుంది. అలాగే టికెట్‌పై పేరును సవరించే ప్రక్రియ గతంలో మూడు రోజులు పట్టగా.. ఇకపై కేవలం 30 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకే ఈ-మెయిల్‌లో ప్రయాణికుడు పలు సమస్యలను ప్రస్తావించినా.. ఏఐ వ్యవస్థ వాటన్నింటినీ గుర్తించి ఒకే సమాధానంలో పరిష్కరించనుంది.

మరోవైపు దిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనపై ఎయిరిండియా అధికారుల నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ కోరింది. సెప్టెంబర్‌ 4న ముగ్గురు ఇటాలియన్‌ పౌరులు ఇమిగ్రేషన్‌ తనిఖీలు లేకుండానే దిల్లీ విమానాశ్రయం నుంచి దేశం విడిచి వెళ్లిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎయిరిండియా ఉన్నతాధికారులు కర్తవ్య భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పౌర విమానయాన శాఖ కూడా ఎయిరిండియాకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉండగా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ అధ్యక్షతన ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో కొత్త ఎండీ, సీఈవో వేతనం సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

ట్యాగ్లు
ఎయిరిండియాఏఐ టూల్స్‌సేల్స్‌ఫోర్స్‌ ఏజెంట్‌ఫోర్స్‌ప్రయాణికుల సేవలుఎయిరిండియా రిఫండ్‌టికెట్‌ పేరు సవరణదిల్లీ విమానాశ్రయంఇమిగ్రేషన్‌ తనిఖీలుటాటా సన్స్‌విమానయాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!