25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

Writer: Pooja 10:58 AM, 25 ఆగస్టు, 2026
అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

దేశీయ విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఇకపై ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ సమయంలో ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌ చూపించాల్సిన అవసరం ఉండదు. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ–బోర్డింగ్‌ పాస్‌ను చూపిస్తే సరిపోతుంది. సంబంధిత ప్రయాణ పత్రాలపై ఫిజికల్‌ స్టాంపింగ్‌ ప్రక్రియను తొలగించడంతో ఈ మార్పు అమల్లోకి రానుంది.

ఫాస్ట్‌ ట్రాక్‌ ఇమిగ్రేషన్‌–ట్రస్టెడ్‌ ట్రావెలర్‌ ప్రోగ్రామ్‌ (FTI-TTP)లో నమోదు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ–గేట్ల వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని బీవోఐ తెలిపింది. పేపర్‌రహితంగా, మరింత సులభంగా అంతర్జాతీయ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

ట్యాగ్లు
అంతర్జాతీయ ప్రయాణంబోర్డింగ్ పాస్ఇమిగ్రేషన్భారత విమానాశ్రయాలుఎఫ్‌టీఐ టిటీపీపేపర్‌రహిత ప్రయాణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!