1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

Writer: Pooja 06:24 AM, 1 అక్టోబర్, 2026
కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

ప్యాసింజర్ వాహనాల తయారీదారులకు ఇంధన సామర్థ్యం, కర్బన ఉద్గారాలపై మరింత కఠిన లక్ష్యాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్‌-3) నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ఐదేళ్లలో వాహనాల సగటు ఇంధన సామర్థ్యాన్ని సుమారు 16.7 శాతం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

కేఫ్‌-3 నిబంధనల ప్రకారం 2027-28లో 100 కిలోమీటర్లకు 3.996 లీటర్లుగా ఉన్న ఇంధన వినియోగ ప్రమాణాన్ని 2031-32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గించాలి. అదే సమయంలో కిలోమీటరుకు కర్బన ఉద్గారాలను సుమారు 94.8 గ్రాముల నుంచి 78.9 గ్రాములకు తగ్గించాల్సి ఉంటుంది. భారత్‌లో తయారు చేసే లేదా విక్రయించేందుకు దిగుమతి చేసుకునే కొత్త ప్యాసింజర్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

కొత్త నిబంధనల్లో విద్యుత్, హైబ్రిడ్, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు అదనపు వెసులుబాట్లు కల్పించారు. బ్యాటరీ ఆధారిత విద్యుత్ వాహనాలకు మూడు రెట్ల పరిమాణ ప్రోత్సాహక క్రెడిట్ లభించనుంది. ఇంధన ఆదా సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని కూడా కేఫ్‌-3 నిబంధనలు ప్రోత్సహిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ట్యాగ్లు
కేఫ్ 3ఇంధన సామర్థ్యంప్యాసింజర్ వాహనాలువిద్యుత్ వాహనాలుహైబ్రిడ్ కార్లుఆటో పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!