5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 09:51 AM, 5 ఆగస్టు, 2026
విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026'ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, విదేశీ కంపెనీలు, మదుపరులకు పన్ను రాయితీలు, సులభమైన నిబంధనలు, స్థిరమైన విధానాలతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ బిల్లులో భాగంగా భారత్ నుంచే కార్యకలాపాలు నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్లకు గిఫ్ట్ సిటీలో లభించే పన్ను ప్రయోజనాలను విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే భారత డేటా సెంటర్లను ఉపయోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు పన్ను మినహాయింపులు, రీట్స్ (REITs), ఇన్విట్స్ (InvITs) మదుపరులకు డివిడెండ్‌పై కొనసాగింపు పన్ను రాయితీలు ఇవ్వనున్నారు. దీని ద్వారా దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు వంటి కీలక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే విదేశీ కంపెనీలకు 2040-41 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. మరోవైపు, వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు పైబడిన వ్యాపార సంస్థల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ (MDR) వసూలు చేసేందుకు అవకాశం కల్పించాలని బిల్లులో సూచించారు. ఈ భారం వినియోగదారులపై పడితే యూపీఐ చెల్లింపుల వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...

యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

ట్యాగ్లు
విదేశీ పెట్టుబడులుపన్ను సంస్కరణలునిర్మలా సీతారామన్యూపీఐ చెల్లింపులుడిజిటల్ ఆర్థిక వ్యవస్థభారత వ్యాపారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారా?
జనరల్

మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారా?

బంగారానికి వ్యూహాత్మక హోదా కోరిన డబ్ల్యూజీసీ
జనరల్

బంగారానికి వ్యూహాత్మక హోదా కోరిన డబ్ల్యూజీసీ

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్
బిజినెస్

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం
రాజకీయాలు

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
బిజినెస్

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?
క్రీడలు

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

అమెరికా-ఇరాన్ కీలక చర్చలు
జనరల్

అమెరికా-ఇరాన్ కీలక చర్చలు

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...
జనరల్

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...

నేటితో ముగియనున్న సీఐ నాగరాజు కస్టడీ
జనరల్

నేటితో ముగియనున్న సీఐ నాగరాజు కస్టడీ

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

నటుడు ప్రదీప్ రావత్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం...
జనరల్

నటుడు ప్రదీప్ రావత్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం...

రామకుప్పంను చుట్టుముట్టిన ఏనుగుల గుంపు
జనరల్

రామకుప్పంను చుట్టుముట్టిన ఏనుగుల గుంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!