11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రం నిర్ణయంతో ఖజానాకు భారీ ఊతం

Writer: Pooja 01:02 PM, 11 ఆగస్టు, 2026
కేంద్రం నిర్ణయంతో ఖజానాకు భారీ ఊతం

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ విలువైన లోహాల దిగుమతులపై కేంద్రానికి రూ.10,463 కోట్ల కస్టమ్స్‌ ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధాన వాటా బంగారం దిగుమతులదే. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరగడంతో దిగుమతుల విలువ కూడా గణనీయంగా పెరిగింది.

అయితే, గత మూడు నెలల్లో బంగారం దిగుమతుల పరిమాణం పెద్దగా పెరగలేదని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, దిగుమతులపై సుంకం పెంచడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో అధికారులు 161 కిలోల స్మగ్లింగ్‌ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ బంగారం దిగుమతుల విలువ సుమారు 71.97 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

ట్యాగ్లు
బంగారం సుంకంబంగారం దిగుమతులుకస్టమ్స్ ఆదాయంబంగారం ధరలుబంగారం స్మగ్లింగ్భారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!