Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

02:17 PM, 24 జూన్, 2026
ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కంపెనీ ఏజీఎంలో భారత భవిష్యత్తును మార్చే రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. న్యూక్లియర్ పవర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మౌలిక సదుపాయాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రూప్ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ.2.92 లక్షల కోట్లకు చేరగా, లాభం 14 శాతం పెరిగి రూ.46,376 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వివాదాలు, ఆరోపణల మధ్య కూడా కంపెనీ మరింత బలంగా నిలిచిందని అదానీ చెప్పారు. అణుశక్తి రంగంలో “అదానీ అటామిక్ ఎనర్జీ” ద్వారా ప్రవేశించి 2035 నాటికి 10 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రకటించారు. డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. భారత్ భవిష్యత్తు వృద్ధికి తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

మళ్లీ ఐపీఓల జోరు...ఇన్వెస్టర్లలో టెన్షన్

టెలికం రంగంలో ఆదాయాల జోరు

టెలికం రంగంలో ఆదాయాల జోరు

పసిడి పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

పసిడి పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ట్యాగ్లు
గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ఏజీఎంఅణుశక్తిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్డేటా సెంటర్లువ్యాపార వార్తలువిద్యుత్ రంగంమౌలిక సదుపాయాలుభారత ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’
సినిమాలు

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన
జనరల్

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...
జనరల్

తలుపుతట్టిన యువతి అదృష్టం...

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!
గాసిప్స్

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్
సినిమాలు

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు
జనరల్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన
జనరల్

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
క్రీడలు

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ
బిజినెస్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్
రాజకీయాలు

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జనరల్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?
ఆరోగ్యం

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!