29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

Writer: Nithish 05:51 PM, 29 ఆగస్టు, 2026
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

విమానాశ్రయాల నిర్వహణ రంగంలోని జీఎంఆర్‌ గ్రూప్‌ అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పశ్చిమాసియా, మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్వహణతో పాటు అనుబంధ వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ ఛైర్మన్‌ జీఎం రావు 2025-26 వార్షిక నివేదికలో తెలిపారు. విమాన ప్రయాణాలకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ వృద్ధి మరింతగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎంఆర్‌ ఇండోనేషియాలో ఒక విమానాశ్రయాన్ని నిర్వహిస్తుండగా, గ్రీస్‌లో మరో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది.

తక్కువ మూలధనంతో నిర్వహించగల ‘అసెట్‌ లైట్‌’, ‘క్యాపిటల్‌ లైట్‌’ వ్యాపారాలపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డ్యూటీ ఫ్రీ, కార్గో, రిటెయిల్‌, ఆహార-పానీయాలు, నిర్వహణ-పర్యవేక్షణ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. 2025-26లో జీఎంఆర్‌ నిర్వహణలోని భారతీయ విమానాశ్రయాలు 11.46 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించాయి. దేశీయ విమాన ప్రయాణాల్లో 25.6 శాతం, అంతర్జాతీయ ప్రయాణాల్లో 33.9 శాతం వాటా జీఎంఆర్‌ విమానాశ్రయాలదే. హైదరాబాద్‌, దిల్లీ సహా దేశంలో ఆరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థ.. 2025-26లో ఏకీకృత ప్రాతిపదికన రూ.472 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కేంద్రం ప్రైవేటీకరించనున్న 11 ప్రాంతీయ విమానాశ్రయాల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

ట్యాగ్లు
జీఎంఆర్‌ గ్రూప్‌జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌విమానాశ్రయాలువిమానయాన రంగంజీఎం రావుహైదరాబాద్‌ విమానాశ్రయంభోగాపురం విమానాశ్రయంఅంతర్జాతీయ విస్తరణవిమాన ప్రయాణాలువ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్
గాసిప్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!