
జనరల్

దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. దిగుమతులు దాదాపు 70 శాతం తగ్గి నెలకు 25–30 టన్నులకు పరిమితమయ్యాయి. గతంలో ప్రతి నెల 75–100 టన్నుల వరకు బంగారం దిగుమతి అయ్యేది.
విదేశీ మారక నిల్వలను కాపాడే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ కొత్త సుంకం మే 13 నుంచి అమల్లోకి వచ్చింది.
సుంకం పెంపుతో బంగారం దిగుమతులపై నేరుగా ప్రభావం పడింది. అధిక ఖర్చుల కారణంగా దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!