19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

Writer: Pooja 09:20 AM, 19 ఆగస్టు, 2026
బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

భారత్‌లో ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును పెంచకపోవచ్చన్న అంచనాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,910గా నమోదైంది.

తెలంగాణ నగరాలు, పట్టణాల్లో బంగారం ధరలు

వరంగల్
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

నిజామాబాద్
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

ఖమ్మం
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల్లో పసిడి ధరలు

విజయవాడ
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

విశాఖపట్నం
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

గుంటూరు
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

నెల్లూరు
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

తిరుపతి
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,20,710

ముంబై
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

ఢిల్లీ
24 క్యారెట్లు - ₹1,56,050
22 క్యారెట్లు - ₹1,43,060
18 క్యారెట్లు - ₹1,17,080

కోల్‌కతా
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

బెంగళూరు
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

కేరళ
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

పుణె
24 క్యారెట్లు - ₹1,55,900
22 క్యారెట్లు - ₹1,42,910
18 క్యారెట్లు - ₹1,16,930

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో బిజినెస్‌ బూమ్‌.. కొత్త మిషన్‌!

భారత్‌లో బిజినెస్‌ బూమ్‌.. కొత్త మిషన్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

ట్యాగ్లు
బంగారం ధరలునేటి బంగారం ధరహైదరాబాద్ బంగారం ధరబంగారం పెట్టుబడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు
జనరల్

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
గాసిప్స్

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
గాసిప్స్

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!