10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

Writer: Pooja 09:54 AM, 10 ఆగస్టు, 2026
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

గత వారం బంగారం ధరలు వరుసగా పెరుగుతూ దాదాపు 8 శాతం మేరకు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సంకేతాలు బంగారం ధరలకు మద్దతుగా నిలిచాయి. ఈ వారం కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1.6 లక్షలకు చేరువయ్యే అవకాశముందని భావిస్తున్నారు. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, ఈరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,340గా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640గా, 18 క్యారెట్ల ధర రూ.1,14,250గా ఉంది.

తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,340గా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640గా, 18 క్యారెట్ల ధర రూ.1,14,250గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,370గా, 22 క్యారెట్ల ధర రూ.1,39,640గా, 18 క్యారెట్ల ధర రూ.1,14,250గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,630గా, 22 క్యారెట్ల ధర రూ.1,38,990గా, 18 క్యారెట్ల ధర రూ.1,17,140గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో వరుసగా 24, 22, 18 క్యారెట్ల ధరలు రూ.1,52,340, రూ.1,39,640, రూ.1,14,250గా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లో రూ.1,52,540, రూ.1,39,840, రూ.1,14,450గా, వడోదరాలో రూ.1,52,440, రూ.1,39,740, రూ.1,14,350గా నమోదయ్యాయి. లఖ్నవూలో 24 క్యారెట్ల ధర రూ.1,52,540, 22 క్యారెట్ల ధర రూ.1,39,840, 18 క్యారెట్ల ధర రూ.1,14,450గా ఉంది.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

ట్యాగ్లు
బంగారం ధరలునేటి బంగారం ధరబంగారం మార్కెట్బులియన్ మార్కెట్హైదరాబాద్ బంగారం ధరబంగారం పెట్టుబడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు
జనరల్

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..
జనరల్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!
సినిమాలు

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత
సినిమాలు

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?
సినిమాలు

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..
జనరల్

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?
సినిమాలు

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్
సినిమాలు

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్

మెగా కుటుంబంలో విజయాల పరంపర!
సినిమాలు

మెగా కుటుంబంలో విజయాల పరంపర!

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..
బిజినెస్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...
జనరల్

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?
గాసిప్స్

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!