10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

Writer: Chandrika 02:22 PM, 10 ఆగస్టు, 2026
గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

గురుగ్రామ్‌లో విలాసవంతమైన ఓ పెంట్‌హౌస్‌ ఏకంగా రూ.271 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ విక్రయించిన ఈ ప్రాపర్టీని పారిశ్రామికవేత్త మానవ్‌ సర్దానా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెంట్‌హౌస్‌ 17,200 చదరపు అడుగుల సూపర్‌ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాను కలిగి ఉంది. చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షల చొప్పున ఈ విక్రయం జరిగినట్లు సమాచారం.

ఈ పెంట్‌హౌస్‌ డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-5లోని ‘ది డాలియాస్‌’ విలాసవంతమైన గృహ ప్రాజెక్టులో భాగం. గురుగ్రామ్‌లో 17 ఎకరాల్లో 2024 అక్టోబరులో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో మొత్తం 420 అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 65 శాతానికి పైగా నివాసాలను కంపెనీ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ల ధరలు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకు ఉన్నాయి. కొవిడ్‌ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో అల్ట్రా-లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ పెరగడంతో గురుగ్రామ్‌, ముంబయి వంటి నగరాల్లో భారీ విలువైన రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

ట్యాగ్లు
డీఎల్‌ఎఫ్‌గురుగ్రామ్‌విలాసవంతమైన ప్రాపర్టీపెంట్‌హౌస్‌రియల్‌ ఎస్టేట్‌ది డాలియాస్‌మానవ్‌ సర్దానాలగ్జరీ ఇళ్లుప్రాపర్టీ మార్కెట్‌భారత రియల్‌ ఎస్టేట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

ఏపీలో అధికారుల బదిలీలపై బ్రేక్‌
జనరల్

ఏపీలో అధికారుల బదిలీలపై బ్రేక్‌

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’
సినిమాలు

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం
జనరల్

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌
సినిమాలు

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త
జనరల్

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి
జనరల్

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...
రాజకీయాలు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

జియో యూజర్లకు గుడ్‌న్యూస్
బిజినెస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!