22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

Writer: Pooja 10:02 AM, 22 సెప్టెంబర్, 2026
అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

కార్పొరేట్‌ సంస్థల నుంచి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు మెరుగుపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్‌ 17 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గణాంకాల ప్రకారం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు 16 శాతం పెరిగి రూ.5.22 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్‌ చెల్లింపులు 18 శాతం వృద్ధితో రూ.4.16 లక్షల కోట్లుగా, కార్పొరేట్‌యేతర చెల్లింపులు 9 శాతం వృద్ధితో రూ.1.06 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో రిఫండ్‌ల జారీ 29 శాతం పెరిగి రూ.2.20 లక్షల కోట్లకు చేరగా, స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధితో రూ.14.32 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 17 మధ్య సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూళ్లు 53 శాతం పెరిగి రూ.40,214 కోట్లకు చేరాయి. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం బడ్జెట్‌లో ఎస్‌టీటీ రేట్లను పెంచడమే తప్ప, లావాదేవీల టర్నోవర్‌ పెరగడం కాదని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి రోహింటన్‌ సిద్వా పేర్కొన్నారు. కార్పొరేట్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు పెరగడం వ్యాపార కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయనడానికి సంకేతమని ఏకేఎం గ్లోబల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అమిత్‌ మహేశ్వరి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23.40 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదుకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.26.97 లక్షల కోట్ల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

ట్యాగ్లు
ప్రత్యక్ష పన్ను వసూళ్లుఅడ్వాన్స్ ట్యాక్స్కార్పొరేట్ పన్నులుసీబీడీటీఎస్ టీటీ వసూళ్లుపన్ను ఆదాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు
జనరల్

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..
రాజకీయాలు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!
గాసిప్స్

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు
జనరల్

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటన!
సినిమాలు

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటన!

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!
టెక్నాలజీ

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు
జనరల్

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు
జనరల్

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?
టెక్నాలజీ

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు
బిజినెస్

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!