7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

Writer: Pooja 12:04 PM, 7 ఆగస్టు, 2026
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:31 గంటల సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 24,602 వద్ద కొనసాగుతుండగా, సెన్సెక్స్ 266 పాయింట్లు పడిపోయి 78,684 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో పాటు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్లోబల్ మార్కెట్ల ప్రభావం

అమెరికా డాలర్ ఇండెక్స్ 99.97 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 83.4 డాలర్లుగా ఉంది. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.68 శాతానికి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా ఎస్ అండ్ పీ సూచీ 0.18 శాతం, నాస్‌డాక్ 0.06 శాతం నష్టపోవడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీషేర్ మార్కెట్వ్యాపార వార్తలుమార్కెట్ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్
సినిమాలు

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?
సినిమాలు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బిజినెస్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!