
జనరల్

జియో మెగా ఐపీఓకు సిద్ధమవుతోంది. తాజాగా 27 కోట్ల షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్ దరఖాస్తు చేసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల్లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
రిలయన్స్ 49వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.37,700 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. ఇది దేశంలో ఇప్పటివరకు అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!