5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

Writer: Pooja 03:47 PM, 5 ఆగస్టు, 2026
ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

బాలీవుడ్ నటి ప్రీతి జింటా పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. ‘భయ్యాజీ సూపర్ హిట్’ తర్వాత ఎనిమిదేళ్ల విరామం అనంతరం ఆమె రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బట్వారా 1947’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆమె, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం మొదట్లో కాస్త భయంగా, టెన్షన్‌గా అనిపించిందని తెలిపారు.

షూటింగ్ తొలి రోజే దర్శకుడు అత్యంత క్లిష్టమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఆ సమయంలో సన్నీ డియోల్ తనకు ధైర్యం చెప్పి ఎంతో సపోర్ట్ చేశారని ప్రీతి జింటా వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నప్పటికీ కెమెరాను ఎప్పుడూ మిస్ కాలేదని, తన పిల్లలతో గడిపిన సమయమే జీవితంలో గొప్ప మైలురాయని చెప్పారు. 1947 దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె ముస్లిం మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

ట్యాగ్లు
ప్రీతి జింటాబట్వారా 1947సన్నీ డియోల్బాలీవుడ్రీఎంట్రీఏఆర్ రెహమాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్
జనరల్

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్
జనరల్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా
రాజకీయాలు

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...
సినిమాలు

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..
టెక్నాలజీ

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!