4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

Writer: Shivani K 05:24 AM, 4 ఆగస్టు, 2026
డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

డిజిటల్ చెల్లింపుల్లో కీలకమైన యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ.3,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధించనున్నారన్న వార్తలను ఖండించింది. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10ఏ ప్రకారం యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు బ్యాంకులు, సేవా సంస్థలు ఎలాంటి రుసుములు వసూలు చేయరాదు. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం భీమ్ యూపీఐ, యూపీఐ క్యూ ఆర్, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ సున్నాగా నిర్ణయించారు.

అయితే కొన్ని ప్రత్యేక లావాదేవీలకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. వాలెట్ల ద్వారా యూపీఐతో చేసే రూ.2,000 పైబడిన వర్తక లావాదేవీలపై గరిష్ఠంగా 1.1 శాతం ఇంటర్‌చేంజ్ రుసుము ఉండవచ్చు. అలాగే యూపీఐతో అనుసంధానించిన రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు సాధారణ క్రెడిట్ కార్డు ఎండీఆర్ వర్తిస్తుంది. అయినప్పటికీ సాధారణ యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

యూపీఐ మోసాలకు చెక్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే

యూపీఐ మోసాలకు చెక్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

ట్యాగ్లు
యూపీఐడిజిటల్ చెల్లింపులుఆర్థిక శాఖఎండీఆర్ఆర్బీఐసీబీడీటీభీమ్ యూపీఐరూపేవాలెట్ చెల్లింపులుభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక
జనరల్

నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం
జనరల్

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ
రాజకీయాలు

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్
రాజకీయాలు

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

తుది జాబితాపై ఉత్కంఠ
జనరల్

తుది జాబితాపై ఉత్కంఠ

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం
జనరల్

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత
బిజినెస్

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు
బిజినెస్

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్