4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

Writer: Chandrika 04:58 PM, 4 ఆగస్టు, 2026
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పాటు బుధవారం వెలువడనున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన ప్రకటనకు ముందు అప్రమత్తంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు క్షీణించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 210.08 పాయింట్లు కోల్పోయి 78,428.95 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 159.40 పాయింట్లు పడిపోయి 24,614.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండిగో, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోగా, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85.58 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,047.14 డాలర్లు వద్ద ట్రేడవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు

ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

ట్యాగ్లు
సెన్సెక్స్నిఫ్టీభారత స్టాక్ మార్కెట్ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానంబీఎస్‌ఈఎన్‌ఎస్‌ఈలాభాల స్వీకరణఎఫ్‌ఎంసీజీ షేర్లుబ్యాంకింగ్ షేర్లుస్టాక్ మార్కెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం
జనరల్

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..
టెక్నాలజీ

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...
క్రీడలు

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం
సినిమాలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...
జనరల్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!