31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

Writer: Harika S 04:12 PM, 31 ఆగస్టు, 2026
లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇటీవల ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా షోరూమ్‌లను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో మరో 110కి పైగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్‌, ఎండీ ఎం. కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

దేశీయ విస్తరణలో భాగంగా ఉత్తర భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయంగా మలేషియా, సింగపూర్‌లోనూ కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ పూర్తయితే సంస్థ షోరూమ్‌ల సంఖ్య సుమారు 175కు చేరుకునే అవకాశం ఉంది. బంగారం ధరలు దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ధరల విషయంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు

బంగారం ధరలకు బ్రేక్‌..

బంగారం ధరలకు బ్రేక్‌..

ట్యాగ్లు
లలితా జ్యూవెల్లరీఆభరణాల వ్యాపారంఐపీవోవ్యాపార విస్తరణబంగారం ధరలురిటైల్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిమాచల్‌లో భారీ కొండచరియలు!
జనరల్

హిమాచల్‌లో భారీ కొండచరియలు!

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం
బిజినెస్

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్
టెక్నాలజీ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం
బిజినెస్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు
జనరల్

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!