16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

Writer: Harika S 04:36 PM, 31 ఆగస్టు, 2026
ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

జీఎస్టీ కౌన్సిల్‌ మరోసారి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సెప్టెంబర్‌ 12న న్యూఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. 58వ సారి జరగనున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. జీఎస్టీకి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

గతంలో 2025 సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైంది. ఆ తర్వాత దాదాపు ఏడాది విరామంతో కౌన్సిల్‌ మళ్లీ సమావేశం కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై వ్యాపార వర్గాలు, పన్ను చెల్లింపుదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

ట్యాగ్లు
జీఎస్టీ కౌన్సిల్నిర్మలా సీతారామన్జీఎస్టీ సమావేశంన్యూఢిల్లీఆర్థిక మంత్రులుపన్నులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ
సినిమాలు

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
జనరల్

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
జనరల్

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
జనరల్

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!