14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం

Writer: Pooja 01:00 PM, 31 జులై, 2026
షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 15.5 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెరిగింది. ఒకే రోజులో ఇంత భారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్న తొలి లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. గతంలో ఎన్విడియా నెలకొల్పిన 441 బిలియన్ డాలర్ల రికార్డును అధిగమించింది.

మైక్రోసాఫ్ట్ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన అద్భుతమైన త్రైమాసిక ఫలితాలే. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా అజూర్ క్లౌడ్ సేవలు అంచనాలను మించి వృద్ధి నమోదు చేయడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది.

అజూర్ క్లౌడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగి తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అధిగమించింది. మైక్రోసాఫ్ట్ మొత్తం క్లౌడ్ వ్యాపారం కూడా 200 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. జూలై 30 నాటి ర్యాలీ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ సుమారు 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్టెక్ దిగ్గజంఅజూర్ క్లౌడ్ఏఐ వృద్ధిషేర్ మార్కెట్వ్యాపార రికార్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆర్‌సీ17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?
గాసిప్స్

‘ఆర్‌సీ17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
జనరల్

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు
జనరల్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!