10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

Writer: Nithish 02:29 PM, 10 ఆగస్టు, 2026
పేటీఎం షేర్లలో భారీ జోష్‌

ప్రముఖ పేమెంట్‌ అగ్రిగేటర్‌ పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ షేర్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో పేటీఎం షేరు 9.15 శాతం లాభంతో రూ.1,573.50 వద్ద ట్రేడైంది. ఒక్కరోజులోనే షేరు విలువ దాదాపు రూ.131 పెరిగింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్న సమయంలో పేటీఎం షేరు రాణించడం గమనార్హం.

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ బెర్న్‌స్టీన్‌ పేటీఎం టార్గెట్‌ ధరను రూ.1,500 నుంచి రూ.2,200కు పెంచి, ‘ఔట్‌పెర్ఫార్మ్‌’ రేటింగ్‌ను కొనసాగించింది. శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే షేరు 52 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీల ప్రతిపాదన అమల్లోకి వస్తే పేటీఎం నికర పేమెంట్‌ మార్జిన్లు 3–4 బేసిస్‌ పాయింట్లు పెరగవచ్చని బెర్న్‌స్టీన్‌ పేర్కొంది. దీంతో 2029–30 ఆర్థిక సంవత్సరానికి పేటీఎం ఎర్నింగ్స్‌ అంచనాలను కూడా పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

ట్యాగ్లు
పేటీఎం షేరుపేటీఎంవన్97 కమ్యూనికేషన్స్బెర్న్‌స్టీన్షేర్ మార్కెట్స్టాక్ మార్కెట్పేటీఎం టార్గెట్ ప్రైస్యూపీఐ ఛార్జీలుఎన్‌ఎస్‌ఈబిజినెస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

ఏపీలో బదిలీలపై ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

ఏపీలో బదిలీలపై ప్రభుత్వ కీలక నిర్ణయం

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’
సినిమాలు

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం
జనరల్

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌
సినిమాలు

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త
జనరల్

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి
జనరల్

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...
రాజకీయాలు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

జియో యూజర్లకు గుడ్‌న్యూస్
బిజినెస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!